నా ప్రభువు తల్లి

By Sekhar Reddy Vasa

నా ప్రభువు తల్లి - Sekhar Reddy Vasa
  • Release Date: 2016-04-16
  • Genre: Bible Studies

Description

Contents
యేసు యొక్క సహోదరులు మరియు అక్కచెల్లెండ్రు

''వారు ఇరువురును కాపురము చేయక ముందే,'' అను ఈ వాక్యము యేసు పుట్టిన తరువాత మరికొందరి పిల్లలకు మరియమ్మ జన్మనిచ్చింది అని అర్థము చెప్పుచున్నారు.ఇది నిజమా?

ముందు మరియమ్మ పవిత్రురాలే కానీ అటు తరువాత...

ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబు . . . అని పౌలు చెప్పుచున్నారు

తొలిచూలు కుమారుడు

యేసు పుట్టిన తరువాత, మరియమ్మ మరలా పిల్లలకు జన్మ నివ్వకపోతే, యేసు సహోదరులు అని ఎందుకు వ్రాయబడి యున్నది?
క్రీస్తు సహోదరులు

ప్రభువు ప్రవేశించిన ద్వారములలో నరులకు ప్రవేశము లేదు. . .  అని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు తెలియజేసెను

మొట్టమొదటి పూజ

పౌలు యొక్క కనిన కుమారుడు – నిజమైన కుమారుడు

క్రీస్తు ఎన్నుకొన్నవి

విడ్డూరమైన విమర్శ  -  పదిమంది సాక్ష్యము

యేసు మరియమ్మను కాదని అన్నప్పుడు మనము ఎందుకు ఆమెకు ప్రాముఖ్యత ఇయ్యాలి?

మరియమ్మ పాపాత్మురాలు కాకపోతే, ఆమె ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఎందుకు ఆనందించుచున్నది?

భూమిపై పవిత్ర జీవితము జీవించి మరణించిన పునీతులు (Saints) భూమి మీద నివసించు వారికి సహాయము చేయుదురా?

ఆది కాండములో తల్లి మరియను గూర్చిన ప్రవచనము

క్రొత్తబండి

''కన్యమరియ మరియు పవిత్ర ఆత్మ ఒకరికొరకు ముద్దు పెట్టుకొనిరి,''         . . . కోరహు కుమారులు ప్రవచించిరి.

పరిశుద్ధాత్మ- మరియమ్మ ఇద్దరు ఒక్కటైరి మరియమ్మ నిష్కళంకురాలు,  మరియు ఆమెను ధన్యురాలు అందురని. . . . పరమ గీతములో ప్రవచనములు చెప్పుచున్నవి

మోషేయొక్క  మూడవ ఆజ్ఞ

సిలువపై మూడవ మాట

ఖురాన్‌ - ఈ - షరీఫ్‌  మరియమ్మను గూర్చి ఏమి చెప్పుచున్నది?

మరియమ్మను ఆరాధించ వచ్చునా?