ఏదెనులోని దైవ ప్రణాళిక

By Sekhar Reddy Vasa

ఏదెనులోని దైవ ప్రణాళిక - Sekhar Reddy Vasa
  • Release Date: 2017-08-09
  • Genre: Bibles

Description

ప్రభువునందుప్రియక్రైస్తవవిశ్వాసులకుక్రైస్తవసాహిత్యాలనుగూర్చిఅనేకులుఅనేకవిధములుగగ్రంథరచనలుచేసియున్నారు.అయితేసముద్రముకంటెనులోతైనదియుభూమి,ఆకాశమునకంటేఎత్తయినదియు,బహులోతైనమర్మములుకల్గినపరిశుద్ధగ్రంథములోనిప్రవచనముమనకంటికిఒకచిన్నవేదరూపముగాఅనగాపాతనిబంధనక్రొత్తనిబంధనఅనురెండువేదభాగాలుగవుండి,మనముచేతపట్టుకొన్నంతసులభముగాకనపడినను,అందులోదాగియున్నదైవనిగూఢప్రణాళికలు,భూమ్యాకాశములుపట్టజాలనంతమర్మాలున్నాయి.వాస్తవమునకుపరిశుద్దగ్రంథములోబయల్పరచబడియున్నటువంటిమర్మములువాటిలోగుప్తమైయున్నదైవరహస్యాలుమరిఏగ్రంథములోనుమరిఏసాహిత్యములోనుమనముతెలిసికోలేము.అంటేఒక్కమాటలోచెప్పాలంటేబైబిలన్నదిమహాసాగరముకంటేగొప్పది.
ప్రియపాఠకులారా!దేవుడుతనప్రవక్తలచేతరచింపజేసినవేదభాగాలన్నియుఒకవిధానమైతేప్రత్యేకించిమొదటిఐదుకాండములు-ఆదినిర్గమలేవీయసంఖ్యాద్వితీయోపదేశ-మోషేవ్రాసినపంచకాండములయొక్కరచనమహాఆశ్చర్యకరమైనది.ప్రియపాఠకులారా!మోషేనిరక్షరాస్యుడు,నాలుకమాంద్యముకలవాడు,పూర్తిగాదైవత్వమన్నదేమిటోతెలియనివాడు,దేవుడుఎవరోకూడాతెలియనిస్థితిలోజీవించినమోషేకువేదజ్ఞానముకలిగిఐదుకాండములకుగ్రంథకర్తఅయ్యాడంటేకేవలముదైవసంకల్పము,దైవచిత్తము,దైవాత్మప్రేరేపణ,ఆయనజ్ఞానము,దైవాత్మఆవేశము,దైవనడుపుదల,దైవఎన్నికఇన్నిఅంశాలుమోషేపక్షముగాదైవత్వముద్వారాక్రియజరిగించాయి.
ఇందునుబట్టిమోషేపంచకాండాలకుగ్రంథకర్తయైలోకసృష్టికిపూర్వముభూమియొక్కస్థితి,జలరాశులయొక్కస్థితి,సృష్టియొక్కనిరాకారస్థితి,శూన్యమైయున్నఅనంతవిశ్వముయొక్కస్థితి,దేవునిఆత్మచీకటిఅగాధజలములమీదఅల్లలాడినస్థితి,దైవాత్మవాక్కుచేతవెలువడినవెలుగు-ఆవెలుగుద్వారానువాక్కుద్వారానురూపించబడినసృష్టి-సృష్టములు,జరిగినసృష్టికార్యములు,అటుతర్వాతఏదెనుతోటనిర్మాణము,సకలప్రాణులయొక్కపుట్టుక,ఆతర్వాతనరునియొక్కదేహనిర్మాణము,నారీనిర్మాణము,తోటలోనిజీవవృక్షము,మంచిచెడువివేకమిచ్చువృక్షము,జిత్తులమారిసర్పమునుగూర్చినవివరములు,సర్పముద్వారాస్త్రీమోసపోవుట,నరజంటపాపప్రవేశము,తద్వారాసృష్టిలోనివైపరీత్యము,వాతావరణకలుషితము,పంచభూతములలోవైరుధ్యము.
దేవునిచేతనరజంటపరిశుద్ధవనమునుండివెలివేయబడుట,ఆవిధముగావెలివేయబడిననరజంటనుండివిస్తరించినజనాంగము,వారితోబాటువిస్తరించినపాపము,తత్ఫలితముగానిర్మించినఓడద్వారానోవహుకుటుంబమునకుకల్గినరక్షణ.
ప్రియపాఠకులారా!ఇవన్నియుమోషేకుపూర్వము,మోషేపుట్టుకమునుపుకొన్నివేలసంవత్సరములకుపూర్వముజరిగినసంఘటనలనుమోషేకుదేవుడుబయల్పరచి,కలముకాగితము,అక్షరజ్ఞానములేనిదినములలోపేనాలు,పెన్సిళ్ళులేనిదినములలోటైప్‌మిషన్లులేనిదినాలలోవ్రాయించినగ్రంథమేమొదటిపుస్తకము.
ప్రియపాఠకులారా!ఆదినములలోమోషేకుచదువుచెప్పినఉపాధ్యాయులుగాని,ప్రైవేటుమాస్టర్లుగాని,ఎవరునులేరు.మోషేకుఅన్నివిధాలుగఅక్షరజ్ఞానము,వేదజ్ఞానము,వేదరచనాజ్ఞానము,సమస్తమునేర్పినవాడుదేవుడే.దేవుడేఆనాడుతనసృష్టియొక్కమర్మములనుమోషేకుదర్శనములద్వారాకండ్లకుకట్టినట్లుగబయల్పరచి-దేవుడుతానుచేసినప్రతిసృష్టికార్యమునుమోషేకుప్రత్యక్షముగా,ప్రయోగాత్మకముగామనోదృష్టితోదర్శింపజేసి,కాగితము,కలము,అక్షరజ్ఞానములేనిఆదినములలో,పక్షిఈకలుసిరాతోలిఖింపజేసి,నేటినిజవాసులమైనమనకుపంచకాండములరహస్యాలుబయల్పరచియున్నాడు.
వాటిలోఒకటిఏదెనుచరిత్ర.ఈపుస్తకముఏదెనువనములోదాగియున్నగొప్పరహస్యములపైనఆధారపడియున్నది.ఇకచదవండి...